కార్తీక సోమవారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి #WPWPTE, #WPWP, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Indian goose berries lighted up in the night.jpg|thumb|కార్తీక మాసంలో తులసి మొక్క చుట్టూ ఉసిరికాయ దీపాలు]]
హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో [[సోమవారం]]నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు.
కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.
"https://te.wikipedia.org/wiki/కార్తీక_సోమవారం" నుండి వెలికితీశారు