ప్రసన్న కుమార్ బెజవాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| children = జస్విన్ కుమార్
| parents = అమలేశ్వరరావు, నాగలక్ష్మి
}}'''ప్రసన్న కుమార్ బెజవాడ''' తెలుగు సినీరంగానికి చెందిన సినిమా రచయిత, పాటల రచయిత.<ref name="Prasanna Kumar Bezawada is a celebrity cum screenwriter you need to know about">{{cite news |last1=Mid-day |title=Prasanna Kumar Bezawada is a celebrity cum screenwriter you need to know about |url=https://www.mid-day.com/brand-media/article/prasanna-kumar-bezawada-is-a-celebrity-cum-screenwriter-you-need-to-know-about-23219363 |accessdate=6 July 2022 |date=21 March 2022 |archiveurl=https://web.archive.org/web/20220706184812/https://www.mid-day.com/brand-media/article/prasanna-kumar-bezawada-is-a-celebrity-cum-screenwriter-you-need-to-know-about-23219363 |archivedate=6 July 2022 |language=en}}</ref> ఆయన [[ఈటీవీ]]లో ప్రసారమవుతున్న [[జబర్దస్త్ (హాస్య ప్రదర్శన)|జబర్దస్త్]] లో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసి [[సినిమా చూపిస్త మావ(2015 సినిమా)|సినిమా చూపిస్త మావ]] సినిమా ద్వారా రచయితగా సినీరంగంలోకి అడుగుపెట్టి, '[[నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్]]', '[[నేను లోకల్]]', '[[హలో గురు ప్రేమకోసమే]]' సినిమాలతో మంచి గుర్తింపునందుకున్నాడు.<ref name="Tricky art of writing for films">{{cite news |last1=The Hindu |first1= |title=Tricky art of writing for films |url=https://www.thehindu.com/entertainment/movies/tricky-art-of-writing-for-films/article22350879.ece |accessdate=3 July 2022 |date=2 January 2018 |archiveurl=https://web.archive.org/web/20220703052825/https://www.thehindu.com/entertainment/movies/tricky-art-of-writing-for-films/article22350879.ece |archivedate=3 July 2022 |language=en-IN}}</ref>
==జననం, విద్యాభాస్యం==
ప్రసన్న కుమార్ [[ఆంధ్రప్రదేశ్ |ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[మచిలీపట్నం]]లో [[1985]] [[జూన్ 16]]న అమలేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన 2007లో బిటెక్ పూర్తి చేశాడు.