నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:GaneshChowk-nidadavole.JPG|thumb|గణేష్ చౌక్, నిడదవోలు]]
{{Infobox India AP Town}}
'''నిడదవోలు''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్టం [[తూర్పు గోదావరి జిల్లా]], [[నిడదవోలు మండలం|నిడదవోలు మండలానికి]] చెందిన పట్టణం, మండల కేంద్రం. చరిత్రలో [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యులకు]] ప్రధాన జలదుర్గం.
 
==పేరు వ్యుత్పత్తి==
పంక్తి 7:
 
==చరిత్ర==
[[File:ChinnaKaasiRevu-nidadavole.JPG|thumb|చినకాశీరేవు, నిడదవోలు]]
[[బొమ్మ:Golingeswara devalayam mruthyunjaya statue.jpg|thumb|గోలింగేశ్వరస్వామి ఆలయంలో ఉన్నమృత్యుంజయుడి విగ్రహం]]
[[బొమ్మ:Venugopalaswami devalayam nidadavole.JPG|thumb|వేణు గోపాలస్వామి దేవస్థానం]]
[[బొమ్మ:Venkateswara swami devalayam ndd.JPG|thumb|చిన కాశీ రేవు మీద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం]]
 
మెకంజీ కైఫీయతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరం. చాళుక్య పరిపాలనలో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రంగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. [[విష్ణుకుండినులు|విష్ణుకుండినుల]] వేంగిని చాళుక్య [[రెండవ పులకేసి]] ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం.
 
Line 59 ⟶ 54:
 
==దేవాలయాలు==
[[File:ChinnaKaasiRevu-nidadavole.JPG|thumb|చినకాశీరేవు, నిడదవోలు]]
[[బొమ్మ:Golingeswara devalayam mruthyunjaya statue.jpg|thumb|గోలింగేశ్వరస్వామి ఆలయంలో ఉన్నమృత్యుంజయుడి విగ్రహం]]
[[బొమ్మ:Venugopalaswami devalayam nidadavole.JPG|thumb|వేణు గోపాలస్వామి దేవస్థానం]]
[[బొమ్మ:Venkateswara swami devalayam ndd.JPG|thumb|చిన కాశీ రేవు మీద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం]]
# గోలింగేశ్వర స్వామి ఆలయం
# సోమేశ్వర స్వామి ఆలయం
"https://te.wikipedia.org/wiki/నిడదవోలు" నుండి వెలికితీశారు