కొత్త పేజీ: ఇదివరకు ఆంగ్లవికీపీడియాలో నిర్వాహకులుగా పనిచేశారు అన్నారు. అ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇదివరకు ఆంగ్లవికీపీడియాలో నిర్వాహకులుగా పనిచేశారు అన్నారు. అక్కడ కూడా మీ లాగిన్ నేమ్ ఇదేనా? --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 04:30, 8 డిసెంబర్ 2008 (UTC)
 
కాదులే. నేను అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నప్పుడు ఇంకో అడ్మినిస్ట్రేటర్ సాక్ పప్పెట్స్ ని వాడుతున్నాడని నేను అతని ఐ.పి. బ్లాక్ చేశాను. అతనికి అనుకూలుడైన మరో అడ్మినిస్ట్రేటర్ నా ఐ.పి. బ్లాక్ చేశాడు. టాటా ఇండికాం ఉద్యోగుళ్ళో నాకు తెలిసిన వారు ఉండడం వల్ల డైనమిక్ ఐ.పి.లు తీసుకుని ఆంగ్ల వికిపీడియాలో పోస్ట్ చేసే వాడ్ని.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు