సెక్యులరిజం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==సెక్యులర్ రాజ్యము==
[[Image:Secularmap.PNG|thumb|280px|ప్రపంచ దేశాలు, అధికారికంగా 'సెక్యులర్' అయినవి నీలం రంగులో గలవు, రాజ్యపు మతం కలిగిన రాజ్యాలు ఎర్రని రంగులో వున్నవి.]]
రాజకీయ పదజాలంలో, సెక్యులరిజం అనునది, ప్రభుత్వాన్ని మరియు మతాన్ని వేరుగా వుంచడం. ఈ విధానంలో రాజ్యము తన ప్రజలలో అనేక మతాలు కలిగివున్ననూ, ప్రభుత్వంలో ఏమతమూ కలిగి వుండక పోవడం. ధర్మాలనుపౌరచట్టాలతో (ధర్మాలను,మత పదిసంప్రదాయాలకు ఆజ్ఞలను, షరియాను) పౌరచట్టాలతోతావు మమేకంచేసిలేకపోవడం, మతపరమైన తారతమ్యతలను తొలగించి మెజారిటీలు మరియు మైనారిటీలు (మతపరంగా) సమాన పౌరహక్కులు కలిగివుండేటట్లుగా సూత్రీకరించి రాజ్యాంగ వ్యవస్థను తయారుచేయడం. <ref>Feldman, Noah (2005). ''Divided by God''. Farrar, Straus and Giroux, pg. 14 ("[Legal secularists] claim that separating religion from the public, governmental sphere is necessary to ensure full inclusion of all citizens.")</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/సెక్యులరిజం" నుండి వెలికితీశారు