సల్మాన్ రష్దీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| signature =
}}
'''సల్మాన్ రష్దీ''' భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత మరియు వ్యాసకర్త. 1981లో తన రెండవ నవల మిడ్‌నైట్ చిల్డ్రన్ (1981) బుకర్ ప్రైజు గెలవడంతో తొలిసారిగా వార్తల్లోకెక్కాడు. ఈయన ప్రారంభంలో వ్రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండములో ఆధారితమైనది. ఈయన శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మాజిక్ రియలిజం వర్గీకరిస్తూ ఉంటారు. ఈయన నాలుగవ నవల "శటానిక్ వర్సెస్" ([[సైతాను వచనాలు]]) సంచలనాత్మక మరియు వివాదాస్పద నవల అనేక దేశాలలో నిషేధించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. అందుకు అతను చావు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. ముంబైలో జన్మించిన ఇతడు, ప్రస్తుతం ఇంగ్లాండు పౌరసత్వం తీసుకున్నాడు. ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలలో ముగ్గురు ఆడ దేవతలని పూజించడానికి అనుమతిస్తున్నట్టు వ్రాసి ఉంది. ఈ దేవతల పేర్లు [[అల్లాత్]], [[ఉజ్జా ]] మరియు [[మనాత్]]. ముస్లింలు నిరాకరించిన ప్రవచనాలని బయట పెట్టినందుకు అతన్ని హత్య చెయ్యాలని ఫత్వా జారీ చెయ్యడం జరిగింది. ముస్లింలు ఏకేశ్వరోపాసకులు. వారు [[అల్లాహ్]] తప్ప వేరే దేవుడు లేడని నమ్ముతారు. అష్ హదు అన్ లా ఇలహ ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం. [[ఆమోదింపబడని బైబిల్ గ్రంథములు|బైబిల్ లో తొక్కి పెట్టబడిన గ్రంథములు]] (Apocryphal books) ఉన్నట్టే ఖురాన్ లో కూడా నిరాకరించిన ప్రవచనాలున్నాయని పూర్వపు ముస్లిం చరిత్ర కారులు వ్రాసిన నిజాల్ని నేటి ముస్లిం పండితులు నమ్మడం లేదు. అందుకే సల్మాన్ రష్దీ వ్రాసిన "ధి శటానిక్ వర్సెస్" నవల చాలా ఇస్లామిక్ దేశాలలో నిషేదించబడినది.
 
 
"https://te.wikipedia.org/wiki/సల్మాన్_రష్దీ" నుండి వెలికితీశారు