తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
==తుంగభద్ర పుష్కరాలు==
[[పుష్కరాలు]] హిందువులకు పవిత్రమైన పుణ్యదినాలు. ఇలాంటి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్రనది పుష్కరాలు [[2008]] [[డిసెంబర్]] మాసంలో ప్రారంభం కానున్నాయి. [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[మహబూబ్ నగర్]] మరియు [[కర్నూలు]] రెండు జిల్లాలలో మాత్రమే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ ప్రాంతాలలో పుష్కరఘాట్‌లు ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనానికి వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
 
{{భారతదేశ నదులు|state=collapsed}}
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు