గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పాట మొత్త వ్యాసంలో ఉండకూడదు. పాట గురించి మాత్రమే ఉండాలి
ట్యాగు: 2017 source edit
ప్రవేశికలోని పునరుక్తి సమాచారం తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 37:
 
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో '''[[గరిమెళ్ళ సత్యనారాయణ]]''' ([[జూలై 14]], [[1893]] - [[డిసెంబర్ 18]], [[1952]]) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను రాసిన ''''[[గరిమెళ్ళ సత్యనారాయణ|మా కొద్దీ తెల్ల దొరతనం..]]"''' పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే "దండాలు దండాలు భారత మాత' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య [[ఉద్యమం]]లోకి ఉరికే తెగువను కలగజేసింది.
దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ. ఆయన రచించి పాడిన ప్రసిద్ధ గేయం.. 'మాకొద్దీ తెల్లదొరతనము..' <ref>{{Cite web|url=https://www.sakshi.com/news/funday/garimella-satyanarayana-birth-anniversary-1206610|title=తెల్లదొరలను వణికించిన తెలుగు పాట|date=2019-07-14|website=Sakshi|language=te|access-date=2021-10-20}}</ref>
 
==తొలి జీవితం==