బసవేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
== జయంతి వేడుకలు ==
ప్రతి సంవత్సరం మే 3న తేదీన మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వం]] అధికారంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత [[హైదరాబాదు]] [[హుసేన్ సాగర్|హుస్సేన్ సాగర్]] వద్దగల [[టాంక్ బండ్|ట్యాంక్ బండ్]] పై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు [[రవీంద్రభారతి]]<nowiki/>లోనూ తెలంగాణలోని అన్ని జిల్లాలలో అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-05-03|title=బ‌స‌వేశ్వ‌ర జ‌యంతి వేడుక‌లు.. నివాళుల‌ర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్|url=https://www.ntnews.com/telangana/minister-srinivas-goud-pay-tributes-to-basaveshwara-statue-in-mahabubnagar-567272|archive-url=https://web.archive.org/web/20220503045320/https://www.ntnews.com/telangana/minister-srinivas-goud-pay-tributes-to-basaveshwara-statue-in-mahabubnagar-567272|archive-date=2022-05-03|access-date=2022-07-14|website=Namasthe Telangana|language=te}}</ref> వీరశైవ లింగాయత్‌ ఆత్మగౌరవ భవన నిర్మాణంకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.10 కోట్ల విలువైన ఎకరం స్థలాన్ని కేటాయించి, రూ.కోటి నిధులను మంజూరు చేసింది.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-05-02|title=రేపు అధికారికంగా బసవేశ్వర జయంతి|url=https://www.ntnews.com/news/tomorrow-is-officially-basaveshwara-jayanti-565294|archive-url=https://web.archive.org/web/20220504011646/https://www.ntnews.com/news/tomorrow-is-officially-basaveshwara-jayanti-565294|archive-date=2022-05-04|access-date=2022-07-14|website=Namasthe Telangana|language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బసవేశ్వరుడు" నుండి వెలికితీశారు