బసవేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Lingayat leader
| name = Basava
| image = Basava Gaint Statue 108 feet, Basava Kalyana.JPG
| caption =
| birth_date = 1131 CE<ref name=carlolson/>
| birth_place = [[Basavana Bagewadi]], [[Western Chalukya Empire|Kalyani Chalukya Empire]] now in [[bijapur district, Karnataka|Vijayapura district]], [[Karnataka]], [[India]]
| birth_name =
| death_date = 1196 CE<ref name=carlolson/> (aged 64-65)
| death_place = [[Kudalasangama]], [[Hoysala Empire]] now in [[Bagalkote district]], [[Karnataka]], [[India]]
| sect = [[Lingayat]] (Sharana)<ref name=britannica/><ref name="blake7"/>
| free_label = Occupation
| free_text = statesman, poet, social reformer, philosopher, chief minister of Bijapur province ("ವಚನಗಾರರು")
| known_for = socio-religious reforms, [[Anubhava Mantapa]], [[Vachana sahitya|Vachana literature]], women Empowerment movement in South India, founding of [[Lingayatism]]
| literary_works = ''[[Vachana Sahitya|Vachanaas]]''
| religion = [[Hinduism]] ([[Lingayatism]])
| honorific prefix = Jagajyotil
}}
 
[[Image:Basava statue.jpg|thumb|right|300px|బెంగళూరులో బసవేశ్వరుని విగ్రహం]]
[[Image:Kudala Sangama.jpg|thumb|right|300px|బాగల్కోట్ జిల్లాలో కూడల సంగమం వద్ద బసవని సమాధి ఉంది.]]
'''బసవేశ్వరుడు''' (1134–11961134 మే 3 – 1196) హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో ఒకడు. ఈతడిని '''బసవన్న''', '''బసవుడు''' అని, '''విశ్వగురు''' అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు
 
[[కర్ణాటక]]లోని [[బాగేవాడి]] ఇతని [[జన్మస్థానం|జన్మస్థలం]]. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి [[కూడలసంగమ]] అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసియున్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించాడు. దేవుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, దేవుడు ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో [[కర్ణాటక]] దేశాన్ని పాలించిన [[బిజ్జలుడు|బిజ్జలుని]] కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/బసవేశ్వరుడు" నుండి వెలికితీశారు