"వనస్థలిపురం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(వ్యాసం విస్తరణ)
footnotes = |
}}
'''వనస్థలిపురము''' [[హైదరాబాదు]] నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతము. [[హైదరాబాదు]] నుంచి [[విజయవాడ]] వెళ్ళు 9 వ నెంబరు [[జాతీయ రహదారి 9]] పై హైదరాబాదు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
నిజాం కాలంలో దీనిని శికార్ ఘర్ (వేటాడే స్థలం) గా పిలిచేవారు. అప్పుడు ఈ ప్రాంతమంతా అరణ్యాలతో, అటవీ మృగాలతో నిండి ఉండేది. దాని వల్లనే ప్రస్తుత నామం వన (అరణ్యాలు) స్థలి (ప్రదేశము) పురం (చోటు)గా స్థిరపడింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/359961" నుండి వెలికితీశారు