దలేర్ మెహంది: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWPTE, #WPWP, బొమ్మ చేర్చాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
'''దలేర్ మెహంది ''' ({{lang-pa|ਦਲੇਰ ਮਹਿੰਦੀ}}, ''{{IAST|dalēr mahindī}}; 18 ఆగస్టు 1967'') ఒక విశ్వవిఖ్యాత భారతీయ సంగీతకారుడు. ప్రముఖ సంగీతకారుడు [[మికా సింగ్]]కి ఇతను స్వయానా పెద్దన్న. ఇతని గీతాలు ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందాయి. ఇతను తెలుగు సినిమాలలో కూడా తన గాత్రాన్ని వినిపించాడు.
 
== నేరారోపణలు ==
2003లో తనను మోసం చేశారంటూ బక్షీష్ సింగ్ [[పటియాలా]]<nowiki/>లో కేసు వేయడంతో దలేర్ మెహందీ, ఆయన సోదరుడు శంషేర్ సింగ్ మెహందీ (మరణం 2017) లపై మానవ అక్రమ రవాణా, మోసం సెక్షన్లతో పాటు ఇండియన్ పాస్ పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదయింది. దలేర్ మెహందీ సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే వారికి బెయిల్ మంజూరయింది. 2018లో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్షను దలేర్ మెహందీకి విధించింది. ఆ తర్వాత ఆయనకు తిరిగి బెయిల్ వచ్చింది.<ref>{{cite web|date=16 March 2018|title=Daler Mehndi sentenced to two years imprisonment in 2003 human trafficking case, gets bail|url=https://timesofindia.indiatimes.com/entertainment/hindi/music/news/daler-mehndi-convicted-and-sentenced-to-two-years-imprisonment-in-2003-human-trafficking-case/articleshow/63330683.cms|access-date=16 March 2018|work=[[The Times of India]]}}</ref> తనకు విధించిన శిక్షను దలేర్ మెహందీ జిల్లా కోర్టులో సవాల్ చేశారు.<ref name="bbc">{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-india-43428622|title=India singer Daler Mehndi convicted for smuggling migrants|date=18 March 2018|access-date=16 March 2018|publisher=[[BBC]]}}</ref><ref>{{cite web|date=16 March 2018|title=Bollywood singer Daler Mehndi sentenced to jail after human trafficking conviction|url=http://www.cbc.ca/news/entertainment/mehndi-bollywood-smuggling-1.4580079|publisher=[[CBC News]]}}</ref> సుధీర్ఘ విచారణనంతరం ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ 2022 జులై 14న తీర్పు వెలువరించింది. పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.<ref>{{cite news|url=https://indianexpress.com/article/cities/ludhiana/daler-mehndi-sentenced-to-2-years-in-jail-8029456/|title=Immigration fraud case: Daler Mehndi sent to jail as court upholds Punjabi singer’s conviction|date=14 July 2022|work=The Indian Express|access-date=14 July 2022|language=en}}</ref>
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/దలేర్_మెహంది" నుండి వెలికితీశారు