మానవత్వం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. '''మానవత్వం''' లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు [[స్వర్గం]] లభించదు .
;మానవత్వం అంటే:-
* [[కరుణ]] (బాధితులపట్ల [[కనికరం]] చూపటం)
*[[ప్రేమ]] (కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం),
Line 9 ⟶ 10:
* మానవతావాదం సాంప్రదాయిక మతసిద్ధాంతాలకు విరుద్ధమైనది
* మానవతావాదం పరిణామ సూత్రంగా అన్ని అవరోధాల్ని అధిగమిస్తుంది
 
==మానవతావాద కవితలు==
*మనిషి చేసిన రాయి రప్పకి మహిమ గలదని సాగి మొక్కుతు
"https://te.wikipedia.org/wiki/మానవత్వం" నుండి వెలికితీశారు