పానిపట్టు యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 14.192.2.11 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Babur Setting Out with His Army from the book of Le Costume Historique c. 1876.jpg|thumb|తన సైన్యాన్నిపర్యవేక్షిస్తున్న బాబర్]]
'''పానిపట్టు యుద్ధాలు''' : 1526, 1556, 1761 లో జరిగిన ఉత్తరభారతదేశ చరిత్రలో మూడు ముఖ్యమైన యుద్ధాలు. మొదటి యుద్ధం భారతదేశంలో మొఘలాయిల పరిపాలనకు నాంది పలకగా, రెండవ యుద్ధం పట్టు మొఘలుల పట్టు నిలుపుకొనేందుకు, మూడవ యుద్ధం వారి పాలనకు అంతమయ్యేందుకు కారణమ gaకారణమయ్యాయి.
Xiయ్యాయి.
 
==మొదటి పానిపట్టు యుద్ధం==
మొదటి పానిపట్టు యుద్ధంలో [[ఏప్రిల్ 21]], [[1526]] న మొఘలుల నాయకుడైన [[బాబర్]] కూ, అప్పటి [[కాబూల్]] పరిపాలకుడైన సుల్తాన్ [[ఇబ్రాహీం లోడీ]]కి మధ్య జరిగింది. సుల్తాన్ సైన్యం మొఘలాయిల సైన్యం కన్నా చాలా పెద్దది. కానీ అందరూ ఒక్కసారిగా పాల్గొనకుండా విడివిడిగా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ మరణించాడు. అతని సైన్యం సులభంగా ఓడిపోయింది. భారతదేశంలో మొఘలుల పరిపాలనకు ఇదే నాంది.
"https://te.wikipedia.org/wiki/పానిపట్టు_యుద్ధాలు" నుండి వెలికితీశారు