ఇంద్రవెల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+పాత మండల మ్యాపు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|||type=mandal|native_name=ఇంద్రవెల్లి|district=అదిలాబాదు|latd=19.494347|latm=|lats=|latNS=N|longd=78.670163|longm=|longs=|longEW=E|mandal_map=Telangana-mandal-Adilabad Inderavelly-2022.svg|state_name=తెలంగాణ|mandal_hq=ఇంద్రవెల్లి|villages=34|area_total=|population_total=47506|population_male=23592|population_female=23914|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=49.46|literacy_male=63.88|literacy_female=35.54|pincode=504346}}
'''ఇంద్రవెల్లి మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాదు జిల్లాకు]] చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.<ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Adilabad.pdf|title=ఆదిలాబాదు జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20210306171346/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Adilabad.pdf|archive-date=2021-03-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[ఉట్నూరు రెవెన్యూ డివిజను|ఉట్నూరు రెవిన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
 
== గణాంక వివరాలు ==
[[దస్త్రం:Adilabad mandals Indravelli pre 2016.png|thumb|203x203px|2016 లో పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం]]
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47435. ఇందులో పురుషుల సంఖ్య 23602, మహిళలు 23833. అక్షరాస్యుల సంఖ్య 25139.
 
"https://te.wikipedia.org/wiki/ఇంద్రవెల్లి_మండలం" నుండి వెలికితీశారు