వరుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''వరుడు 2010 లో వచ్చిన సినిమా.''' దర్శకుడిగా [[గుణశేఖర్]] పదవ చిత్రం. ఈ చిత్రంలో [[అల్లు అర్జున్]], తమిళ నటుడు [[ఆర్య(నటుడు)|ఆర్య]],<ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/52094.html Varudus shooting completes – Telugu Movie News]. Indiaglitz.com (26 November 2009). Retrieved on 2015-08-03.</ref> [[భానుశ్రీ మెహ్రా|భాను శ్రీ మెహ్రా]] ప్రధాన పాత్రల్లో [[సుహాసిని|నటించగా]], [[సుహాసిని|సుహాసిని మణిరత్నం]], [[ఆశిష్ విద్యార్థి]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] <ref>[https://web.archive.org/web/20101208200636/http://entertainment.oneindia.in/telugu/top-stories/2009/allu-arjun-varudu-arya-041109.html Varudu with Allu Arjun against Arya]. entertainment.oneindia.in. 4 November 2009</ref> సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.<ref name="indiglamour.com">{{వెబ్ మూలము|year=2010|title=Varudu's heroine|publisher=indiglamour.com|accessdate=27 March 2010|url=http://www.indiglamour.com/s3cms/article/Telugu/Varudus-heroine201003}}</ref> [[మణిశర్మ|మణి శర్మ]] స్వరపరిచిన ఈ చిత్రం 2010 మార్చి 31న విడుదలైంది. ఈ సినిమాకు [[నంది ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్|ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్]] విభాగంలో [[నంది పురస్కారాలు|నంది అవార్డు]] వచ్చింది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/వరుడు" నుండి వెలికితీశారు