లెజెండ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

316 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
'''లెజెండ్''' బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 లో విడుదలైన ఒక తెలుగు సినిమా.
ఈ చిత్రాన్ని ఆచంట రామ్, ఆచంట గోపిచంద్, సుంకర అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించారు, కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు. సింహ తరువాత బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండవ సారి పనిచేశారు. ఇంకా ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్, జగపతిబాబు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం నిర్వహించారు. ఈ సినిమాకు [[నంది ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్|ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్]] విభాగంలో [[నంది పురస్కారాలు|నంది అవార్డు]] వచ్చింది.
 
== కథ ==
ఈ చిత్రం 1989 లో జితేంద్ర ([[జగపతి బాబు]]), అతని తండ్రి, కర్నూలులో నిర్దాక్షిణ్యమైన డాన్ స్థానిక MLA కుమార్తె అయిన కల్యాణిని పెళ్ళిచుపులు కోసం వైజాగ్ వస్తాడు.తిరిగి వెళ్ళెడప్పుడు, జితేంద్ర కారుతో ఒక వ్యక్తిని గుద్ది, కారు నుంచి బయటకు రావాలని అడిగిన ఒక వ్యక్తిని కల్చేస్తాడు.దానితో చుట్టు ఉన్న వ్యక్తులు అతనని ఆ ప్రాంతపు పెద్ద మనిషి ([[సుమన్ తల్వార్|సుమన్]]) దగ్గరకు తీసుకు వెల్తారు.అతని కుటుంబంలో, అతని తల్లి; భార్య ([[సుహాసిని]]) ఒక కళాశాల లెక్చరర్; సోదరి (ఈశ్వరి రావు); బావ ([[రావు రమేశ్]]); వారి పిల్లలు; యువకుడైన కుమారుడు జైదేవ్, కుమార్తె;, అతని విశ్వసనీయ భాగస్వామి రఘవియా ([[తమ్మారెడ్డి చలపతిరావు|చలపతి రావు]]).ఆ పెద్ద మనిషి గాయపడినవారికి క్షమాపణ చెప్పి పరిహారం చెల్లించమని జితేంద్రను అడుగుతాడు. ఇది జితేంద్ర అహాన్ని దెబ్బతీస్తుంది, ప్రజలను పేదలుగా పిలిచి వారిని అవమానిస్తాడు. ఆ పెద్ద మనిషి కోపంగా అతన్ని కొట్టి అతన్ని అరెస్టు చేస్తాడు, అందుచే జితేంద్ర పగ పడతాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3601779" నుండి వెలికితీశారు