కోదాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోదాడ''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట జిల్లా,]] [[కోదాడ మండలం|కోదాడ]] మండలానికి గ్రామం<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ఇది [[జనగణన పట్టణం]].కోదాడ [[హైదరాబాదు]] - [[విజయవాడ]] జాతీయ రహదారి మీద, హైదరాబాదు నుండి 176 కి.మీ. దూరం లోను, [[విజయవాడ]] నుండి 96 కి.మీ. దూరం లోను ఉంది. తూర్పున [[కృష్ణా జిల్లా]], ఉత్తరాన [[ఖమ్మం జిల్లా]] హద్దులుగా కలిగి వున్న ముఖ్య వ్యాపార కేంద్రం. అంతేకాక, ముఖ్య విద్యాకేంద్రంగా కూడా భాసిల్లుతుంది. 2011లో [[కోదాడ పురపాలకసంఘం]]గా ఏర్పాటు చేయబడింది.<ref>{{Cite web|url=https://kodadamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Kodada Municipality|website=kodadamunicipality.telangana.gov.in|access-date=7 April 2021}}</ref>
 
== జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ==
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత [[నల్గొండ జిల్లా]]<nowiki/>లోని ఇదే మండలంలో ఉండేది.<ref>{{Cite web|title=సూర్యాపేట జిల్లా|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Suryapet.pdf|url-status=live|archive-url=https://web.archive.org/web/20211227080545/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Suryapet.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06|website=తెలంగాణ గనుల శాఖ}}</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/కోదాడ" నుండి వెలికితీశారు