దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట): కూర్పుల మధ్య తేడాలు

కొత్త మ్యాపు, కొత్త గణాంకాల చేర్పు
+మండల కేంద్రం
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Telangana-mandal-Siddipet Doultabad-2022.svg|state_name=తెలంగాణ|mandal_hq=దౌలతాబాదుదౌలతాబాద్ (సిద్దిపేట)|villages=18|area_total=|population_total=53824|population_male=26783|population_female=27041|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.82|literacy_male=55.59|literacy_female=25.70|pincode = 502247}}
'''దౌలతాబాద్ మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట]] జిల్లాకు చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[మెదక్ జిల్లా]] లో ఉండేది.<ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Siddipet.pdf|title=సిద్దిపేట జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211224165002/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Siddipet.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం సిద్దిపేట రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. [[దౌలతాబాద్ (సిద్దిపేట)|దౌలతాబాదు]], ఈ మండలానికి కేంద్రం.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 30,888. జనాభాలో పురుషులు 15,372 కాగా, స్త్రీల సంఖ్య 15,516. మండలంలో 6,872 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
 
==మండల జనాభా==