వెంకటాపురం మండలం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ అయోమయ నివృత్తి లింకులు |
||
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|native_name=వెంకటాపురం|district=ములుగు జిల్లా|mandal_hq=వెంకటాపురం|villages=45|area_total=589|population_male=15384|population_female=16381|population_total=31765}}
'''వెంకటాపురం మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[ములుగు జిల్లా|ములుగు జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది.మరో 8 మండలాలతో పాటు వెంకటాపురం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.<ref name=":0">{{Cite web|url=https://www.eenadu.net/mainnews/2019/02/17/59210/|title=మరో 2 కొత్త జిల్లాలు|accessdate=17 Feb 2019|website=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20190217034236/https://www.eenadu.net/mainnews/2019/02/17/59210/|archivedate=17 Feb 2019}}</ref> ఇది సమీప పట్టణమైన [[మణుగూరు]] నుండి 71 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో]] చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది. <ref name=":1">{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF|title=ములుగు జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211227085613/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref><ref>https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF</ref> ప్రస్తుతం ఈ మండలం [[ములుగు రెవెన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భద్రాచలం, ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 72 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 27 నిర్జన గ్రామాలు. ఈ మండల [[ప్రధాన కార్యాలయం|ప్రధాన పరిపాలనా కేంద్రం]], [[వెంకటాపురం (జెడ్)|వెంకటాపురం]].
Line 12 ⟶ 14:
తిరిగి ఈ మండలం [[జయశంకర్ జిల్లా|జయశంకర్ జిల్లాలోని]] ములుగు రెవెన్యూ డివిజన్ను విడదీసి, మొత్తం 9 మండలాలతో 2019 ఫిబ్రవరి 16న కొత్తగా ఏర్పడిన [[ములుగు జిల్లా]], ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో చేరింది.<ref name=":1" />
==మండలం లోని గ్రామాలు==
=== రెవెన్యూ గ్రామాలు === {{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
# [[వాడగూడెం (జి)]]
|