మాదక ద్రవ్యాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''మాదక ద్రవ్యాలు''' అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే క...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మాదక ద్రవ్యాలు''' అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా '''డ్రగ్స్''' అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన [[వ్యసనము]] (Addiction). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. [[ధూమపానం]], [[మధ్యపానం]] వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావకాలు
 
మాదక ద్రవ్యాలలో వివిధ రకాలున్నాయి. [[నల్లమందు]], [[మార్ఫిన్]], [[హెరాయిన్]], [[చరస్]], [[గంజాయి]], [[మారిజువానా]], [[కొకైన్]], [[ఎల్.ఎస్.డి.]] మొదలైనవి ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/మాదక_ద్రవ్యాలు" నుండి వెలికితీశారు