రాజమండ్రి విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎బయటి లంకెలు: AWB తో వర్గం మార్పు)
చిదిద్దుబాటు సారాంశం లేదు
|website=https://www.aai.aero/en/airports/rajahmundry
}}
'''రాజమండ్రి విమానాశ్రయం ''' [[రాజమహేంద్రవరం]] నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని [[మధురపూడి]] వద్ద ఉన్నది. ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది<ref name="Rajahmundry airport will be renamed after Prakasam Pantulu: Naidu">http://www.thehindu.com/news/national/andhra-pradesh/rajahmundry-airport-will-be-renamed-after-prakasam-pantulu-naidu/article6345705.ece</ref>.
 
==చరిత్ర==
ఈ విమానాశ్రయ నిర్మాణం[[బ్రిటీషు]] వారి హయాములో 366 ఎకరాలలోఎకరాల విస్తీర్ణంలో జరిగినది. 1985 నుండి 1994 మధ్య ఈ [[విమానాశ్రయం]] నుండి వాయుదూత్ [[విమానాలు]] నడపబడేవి.<ref>{{Cite web |url=http://www.indiainfoline.com/Markets/Company/Background/Company-Profile/VIF-Airways-Ltd/531868 |title=VIF Airways Profile on India Infoline |website= |access-date=2014-11-26 |archive-url=https://web.archive.org/web/20131204045307/http://www.indiainfoline.com/Markets/Company/Background/Company-Profile/VIF-Airways-Ltd/531868 |archive-date=2013-12-04 |url-status=dead }}</ref>
 
==విమానసేవలు==
ట్రూజెట్, ఇండిగో విమానయాన సంస్థలు హైదరాబాదు, ఇతర నగరాలకు విమానయానసేవలు అందచేస్తున్నాయి.
 
==ప్రతిపాదనలు==
ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది<ref name="Rajahmundry airport will be renamed after Prakasam Pantulu: Naidu">http://www.thehindu.com/news/national/andhra-pradesh/rajahmundry-airport-will-be-renamed-after-prakasam-pantulu-naidu/article6345705.ece</ref>.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3604064" నుండి వెలికితీశారు