పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి రాజమండ్రి శాఖ గురించి ప్రస్తావించాను, ఉమ్మడి జాబితాలో విశ్వవిద్యాలయం కనుక, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల వర్గం చేర్చాను
పంక్తి 16:
[[దస్త్రం:Telugu_University_Auditorium.jpg|thumb|300x300px|తెలుగు విశ్వవిద్యాలయ సభాంగణంలో ఒక కార్యక్రమం]]
[[దస్త్రం:Telugu_Mahasabhalu,_world_telugu_conference_2017.jpg|thumb|300x300px|తెలుగు మహాసభలు, వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ 2017]]
'''పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము''' <ref>[http://www.teluguuniversity.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వెబ్సైట్]</ref> [[భారతదేశం]]లోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన [[విశ్వవిద్యాలయం]]. ఇది 1985 డిసెంబరు 2 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా [[హైదరాబాదు]]లో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]]లోని [[సిద్ధేంద్ర కళాక్షేత్రం]] ఇందులో విలీనం చేయబడింది. [[రాజమండ్రి|రాజమండ్రిలో]] విశ్వవిద్యాలయం శాఖ వున్నది.

ఈ విశ్వవిద్యాలయం [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో [[తెలుగు భాష]] అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న [[సాహిత్యం|సాహిత్య]], [[సంగీతం|సంగీత]], [[నాటకాలు|నాటక]], [[నృత్యం|నృత్య]], లలిత కళా అకాడమీలను, [[అంతర్జాతీయ తెలుగు సంస్థ]], తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం [[తెలుగు|తెలుగు భాష]], [[సాహిత్యం]], [[చరిత్ర]], [[సంస్కృతి]], [[కళలు]] మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. [[యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్]] దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, [[సాంస్కృతిక శాఖ]]లో భాగమైంది.
 
2022 జూలై 20న విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం జరుపుకోనుంది.
Line 99 ⟶ 101:
{{authority control}}
{{తెలంగాణ విశ్వవిద్యాలయాలు}}
{{ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు}}
 
[[వర్గం:1985 స్థాపితాలు]]
[[వర్గం:తెలుగు]]