విజ్జేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India AP Village}}
'''విజ్జేశ్వరం''', [[పశ్చిమతూర్పు గోదావరి]] జిల్లా]], [[నిడదవోలు మండలం|నిడదవోలు మండలానికి]] చెందిన గ్రామం. ఇది [[రాజమహేంద్రవరం]]కి 20 కి.మీ. దూరంలో [[నిడదవోలు]]కి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు చేత [[విద్యుత్తు]] తయారు చేసే కేంద్రం ఉంది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
[[మహాభారతం]] కాలంలో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయం సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ గ్రామానికి విజయేశ్వరం అని నానుడి
 
==చరిత్ర==
2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, ఈ ఊరు పశ్చిమ గోదావరి జిల్లానుండి తూర్పుగోదావరి జిల్లాకు మారింది.
 
== భౌగోళికం==
ఇది మండల కేంద్రమైన నిడదవోలు నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] వయా [[వాడపల్లి(ఆత్రేయపురం మండలం)|వాడపల్లి]] వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] నుండి బస్సు సదుపాయం ఉంది. [[ధవళేశ్వరం]] నుండి బ్రిడ్జి మీదుగా విజ్జేశ్వరం చేరుకోవచ్చు
 
==జనగణన విషయాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం 718 ఇళ్లతో, 2640 జనాభాతో 282 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1363, ఆడవారి సంఖ్య 1277
"https://te.wikipedia.org/wiki/విజ్జేశ్వరం" నుండి వెలికితీశారు