విజ్జేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

60 బైట్లు చేర్చారు ,  4 నెలల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
{{Infobox India AP Village}}
'''విజ్జేశ్వరం''', [[తూర్పు గోదావరి జిల్లా]], [[నిడదవోలు మండలం|నిడదవోలు మండలానికి]] చెందిన గ్రామం. ఇది [[రాజమహేంద్రవరం]]కి 20 కి.మీ. దూరంలో [[నిడదవోలు]]కి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు చేతఉపయోగించి [[విద్యుత్తు]] తయారు చేసే కేంద్రం ఉంది.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
[[మహాభారతం]] కాలంలో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయం సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ గ్రామానికి విజయేశ్వరం అని పేరు వచ్చిందని నానుడి
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3604106" నుండి వెలికితీశారు