పండరీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి Fix obsolete local template
→‎హిందూ పుణ్యక్షేత్రము: లింకులు ఇచ్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
పండరీపురము మహారాష్ట్రలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రము. ఇది చంద్రభాగా నది (ప్రస్తుతం [[భీమా నది]]) ఒడ్డున ఉంది.
 
ఇక్కడ ప్రసిద్ధమైన పాండురంగ [[విఠోబా|విఠలుడు]] రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. హిందువులు ఇతన్ని శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. మహారాష్ట్రకు కర్నాటకకు చెందిన వైష్ణవ భక్తులు 13 నుండి 17 శతబ్దాల మధ్యకాలంలో [[ధ్యానేశ్వర్జ్ఞానేశ్వరుడు|జ్ఞానేశ్వర్]], [[నామ్ దేవ్]], [[ఏక్ నాథ్]], [[తుకారాం]], [[పురంధర దాసు]], [[విజయ్ దాస్]], [[గోపాల్ దాస్]], [[జగన్నాథ్ దాస్]], ఇతన్ని కొలిచి తరించారు. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలున్నాయి.
మహారాస్ట్రీయులు పండరీ పురాన్ని దక్షిణ కాసిగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండు రంగ, పండరినాధ్, విఠల్, విఠల్ నాద్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.
కొందరు భక్తులు దేవుళ్లపై దీక్ష వహిస్తారు. అలాంటి దీక్షలో ముఖ్యమైనది అయ్యప్ప దీక్ష. అలాగే, వేంకటేస్వర దీక్ష, శివ దీక్ష, దుర్గమ్మ దీక్ష భవానీ దీక్ష చేపట్టి కొన్ని రోజులు నియమ నిష్టలతో దీక్ష సాగించి ఒక రోజున ఆ యా దేవాలయాలకు యాత్రగా కాలినడకన బయలు దేరుతారు. ఆలాంటి దీక్షకు పండరి నాధుని దీక్షకూడ ఒక మంచి ఉదాహరణ.
"https://te.wikipedia.org/wiki/పండరీపురం" నుండి వెలికితీశారు