భౌతికవాదం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భౌతికవాదం అంటే భౌతికంగా ఉనికిలో ఉన్న వాటి గురించే అలోచించడం. చ...
 
పంక్తి 8:
 
==మధ్యయుగపు భౌతికవాదులు==
మధ్యయుగంలో అనేక మంది ప్రగతి నిరోధక తత్వవేత్తలు [[భావవాదం|భావవాదాన్ని]] సమర్థించే వాళ్ళు. వీరు భూస్వామ్య రాచరిక ప్రభువులకి అనుకూలంగా ఉంటూ ప్రజలలో ఆలోచన శక్తి ఎదుగుదలని నిరోధించడానికి ప్రయత్నించే వారు. మనిషి తన గురించి ఏమీ తెలుసుకోలేడు, భావం (idea) మరియు ఆత్మ (soul) లాంటివి మాత్రమే తెలుసుకోగలడు అని అర్థం వచ్చేలా సూత్రీకరణలు చేసేవారు కానీ వీరి వాదనతో కొంత మంది తత్వవేత్తలు అంగీకరించలేదు. ఈ తత్వవేత్తలు భౌతిక పదార్థాలే నిజాలని నమ్మేవారు. కానీ వీరు గతితార్కిక భౌతికవాదులు కారు. వీరు జడతత్వ భౌతికవాదాన్ని నమ్మేవారు. పదార్థం యొక్క భౌతిక పునాదులకి విరుద్ధంగా ఏదీ జరగదని భౌతికవాదులందరికీ తెలుసు కానీ వారు పదార్థం యొక్క synthesis(నిర్మాణ ప్రక్రియ లేదా పరిణామ ప్రక్రియ), antithesis (విఛ్ఛిన్న ప్రక్రియ) మరియు చలన సూత్రాలని సమగ్రంగా అర్థం చేసుకోరు. జడతత్వ భౌతికవాదుల సూత్రీకరణలు తప్పని [[హెగెల్]] తత్వశాస్త్రం నిరూపించింది కానీ అంతకు ముందు మూఢ నమ్మకాలని ఎదిరించడంలొఎదిరించడంలో జడతత్వ భౌతికవాదులే పాత్రలు పోషించారు.
 
==ప్రాచీన స్వత:సిద్ధ భౌతికవాదులు==
"https://te.wikipedia.org/wiki/భౌతికవాదం" నుండి వెలికితీశారు