ఇల్లెందు మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
తాజా గణాంక వివరాలు చేర్పు
పంక్తి 1:
'''ఇల్లందు మండలం''' , [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం]] జిల్లాకు చెందిన మండలం.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 237, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 </ref> 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[ఖమ్మం జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Bhadradri.pdf|title=భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211220085332/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Bhadradri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[కొత్తగూడెం రెవెన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 7  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
 
== గణాంకాలు ==
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 446 చ.కి.మీ. కాగా, జనాభా 95,394. జనాభాలో పురుషులు 46,626 కాగా, స్త్రీల సంఖ్య 48,768. మండలంలో 24,563 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
"https://te.wikipedia.org/wiki/ఇల్లెందు_మండలం" నుండి వెలికితీశారు