జూలూరుపాడు మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
తాజా గణాంక వివరాలు చేర్పు
పంక్తి 1:
'''జూలూరుపాడు మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type=mandal|latd=17.410515|longd=80.491505|native_name=జూలూరుపాడు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals Julurupadu pre 2016.png|state_name=తెలంగాణ|mandal_hq=జూలూరుపాడు|villages=8|area_total=|population_total=33395|population_male=16768|population_female=16627|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=46.09|literacy_male=56.73|literacy_female=35.25|pincode=507166}}
ఇది సమీప పట్టణమైన [[కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)|కొత్తగూడెం]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[ఖమ్మం జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Bhadradri.pdf|title=భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211220085332/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Bhadradri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[కొత్తగూడెం రెవెన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
 
== గణాంకాలు ==
2011భారత2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 33,395 - పురుషులు 16,768 - స్త్రీలు 16,627,పిన్ కోడ్: 507166.
 
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 33,395. జనాభాలో పురుషులు 16,768 కాగా, స్త్రీల సంఖ్య 16,627. మండలంలో 9,067 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
"https://te.wikipedia.org/wiki/జూలూరుపాడు_మండలం" నుండి వెలికితీశారు