ఆదిత్య 369: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
music = [[ఇళయరాజా]]|
screenplay= |
cinematography = {{ubl|[[పి.సి. శ్రీరామ్]]|వి.ఎస్.ఆర్. స్వామి|కబీర్ లాల్}}|
editing = [[గౌతంరాజు]]|
}}
పంక్తి 48:
 
== నిర్మాణం, అభివృద్ధి ==
ప్రముఖ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ (కాలంలో ప్రయాణం) గురించిన కథ చెప్పాడు. అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకు కథానాయకుడు బాలకృష్ణ గుర్తొచ్చాడు. బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. రచయితగా జంధ్యాలను ఎంపిక చేశారు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమాకు [[పి.సి.శ్రీరామ్|పి. సి. శ్రీరాం]] ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి. ఎస్. ఆర్. స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు.<ref name="ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?">{{cite news |last1=Sakshi |title=ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా? |url=https://www.sakshi.com/telugu-news/movies/balakrishna-aditya-369-movie-completed-30-years-1379635 |accessdate=18 July 2021 |work= |date=18 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210718183324/https://www.sakshi.com/telugu-news/movies/balakrishna-aditya-369-movie-completed-30-years-1379635 |archivedate=18 July 2021 |language=te |url-status=live }}</ref>
 
మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది. చిత్రీకరణలో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు సొమ్మును వెచ్చించడానికి ముందుకు వచ్చారు. దీంతో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు. జులై 18, 1991 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రజాదరణకు నోచుకుంది.<ref name="పాతికేళ్ల ‘ఆదిత్య 369’"/>
 
కథానాయికగా మొదట విజయశాంతిని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు. తర్వాత [[పి.సి.శ్రీరామ్|పి. సి. శ్రీరాం]] కి పరిచయమున్న మోహినికి ఆ అవకాశం దక్కింది. టైం మెషీన్ తయారు చేసే పాత్రకు విభిన్నంగా కనిపించడం కోసం హిందీ నటుడు టిన్నూ ఆనంద్ ని ఎంపిక చేశారు. బాల నటులుగా తరుణ్, రాశి నటించారు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/30-years-for-classic-aditya369/0212/121145469|title=Aditya 369: తెర వెనుక జరిగింది ఇది! - 30 years for classic aditya369|website=www.eenadu.net|language=te|access-date=2021-07-18}}</ref>
 
== చిత్రీకరణ ==
పంక్తి 81:
}}
==విశేషాలు==
* తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైన క్లిష్టతతో కూడుకొన్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతిభ కనిపిస్తుంది. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం, [[పి.సి.శ్రీరామ్|శ్రీరామ్]], స్వామిల ఫొటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి బాగా దోహదం చేశాయి.
* విజయనగర రాజ్యంకాలంలో కృష్ణమోహన్ అనే (తరువాతి కాలంనుండి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ కూడా బాలకృష్ణ నటించాడు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆదిత్య_369" నుండి వెలికితీశారు