ఇల్లెందు మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WPWP, #WPWPTE, సమాచార పెట్టెలో బొమ్మ చేర్చి, మెరుగు పర్చాను
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|native_name=ఇల్లెందు|district=భద్రాద్రి జిల్లా|mandal_hq=ఇల్లెందు|villages=7|area_total=446|mandal_map=Telangana-mandal-Bhadradri Kothagudem Yellandu-2022.svg}}
 
'''ఇల్లెందు మండలం''' , [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం]] జిల్లాకు చెందిన మండలం.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 237, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 </ref> 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[ఖమ్మం జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Bhadradri.pdf|title=భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211220085332/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Bhadradri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[కొత్తగూడెం రెవెన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 7  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం [[ఇల్లెందు]].
"https://te.wikipedia.org/wiki/ఇల్లెందు_మండలం" నుండి వెలికితీశారు