దువ్వూరి రామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 43:
 
==జీవిత విశేషాలు==
'''దువ్వూరి రామిరెడ్డి''' ([[నవంబర్ 9]], [[1895]] -- [[సెప్టెంబర్ 11]], [[1947]]) '''కవికోకిల''' అని ప్రసిద్ధుడైన [[:వర్గం:తెలుగు కవులు|తెలుగు కవి]]. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[గూడూరు (నెల్లూరు)|గూడూరులో]] 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక [[భాష]]లలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు.
 
==రచన లు==