లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
లేడీస్ అండ్ జెంటిల్ మెన్ 2015లో వచ్చిన సైబర్ క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాలో అడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ బేసిన్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈసినిమాకి పి.బి.మంజునాథ్<ref>http://www.thehindu.com/features/cinema/writer-manjunath-makes-his-directorial-debut-with-ladies-and-gentlemen/article6830481.ece</ref> దర్శకత్వం వహించగా, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించాడు. 2015 జనవరి 30న 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' విడులైంది.<ref name="Ladies and Gentlemen {{!}} 100 days {{!}} Movie news">{{cite news |last1=Teluguwishesh |title=Ladies and Gentlemen {{!}} 100 days {{!}} Movie news |url=https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/63951-ladies-and-gentlemen-movie-completes-100-days.html |accessdate=23 April 2021 |date=09 May 2015 |archiveurl=https://web.archive.org/web/20210423084151/https://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/63951-ladies-and-gentlemen-movie-completes-100-days.html |archivedate=23 ఏప్రిల్ 2021 |language=te |work= |url-status=live }}</ref>
 
 
==కథ==
ఈ సినిమా కథ ముగ్గురు విభిన్న వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.డబ్బంటే పిచ్చి ఉన్న విజయ్(మహాత్ రాఘవేంద్ర) బ్లాక్ మనీ కోసం సోషల్ నెట్వర్క్స్ ని ఎలా వాడి ఇబ్బందుల్లో పడ్డాడన్నది అతని కథ. ఇక కృష్ణ మూర్తి(చైతన్య కృష్ణ)కి అమ్మాయిలంటే అమితమైన పిచ్చి. అలాంటి కృష్ణ మూర్తి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయి ద్వారా కృష్ణ మూర్తి ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.?
Line 37 ⟶ 35:
* [[స్వాతి దీక్షిత్]] - దీపా
* [[జాస్మిన్ భాసిన్]] - అంజలి
* [[లోహిత్ కుమార్]]
 
==మూలాలు==