మణుగూరు మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొత్త మ్యాపు ఎక్కింపు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎||type=mandal|native_name=మణుగూరు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మంభద్రాద్రి జిల్లా|mandal_map=KhammamTelangana-mandal-Bhadradri mandalsKothagudem Manuguru pre 2016-2022.pngsvg|state_name=తెలంగాణ|latd=17.946442|longd=80.812126|mandal_hq=మణుగూరు|villages=79|area_total=242|population_total=72117|population_male=35844|population_female=36273|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=67.36|literacy_male=75.55|literacy_female=58.91|pincode=507117}}'''మణుగూరు మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”2" /> 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Bhadradri.pdf|title=భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211220085332/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Bhadradri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ఇందులో 6 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం [[ఖమ్మం జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Bhadradri.pdf|title=భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211220085332/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Bhadradri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[భద్రాచలం రెవెన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  10  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం [[మణుగూరు]]
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
పంక్తి 5:
 
== గణాంకాలు ==
[[దస్త్రం:Khammam mandals Manuguru pre 2016.png|thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం]]
2011 జనాభా లెక్కల ప్రకారం మణుగూరు మండలం మొత్తం జనాభా 72,117. ఇందులో పురుషులు 35,844 కాగా, స్త్రీలు 36,273. మండలంలో మొత్తం 18,689 కుటుంబాలు ఉన్నాయి. మండల సగటు లింగ నిష్పత్తి 1,012. మొత్తం జనాభాలో 44.5% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 55.5% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 73.9% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 72.1% గా ఉంది. అలాగే మండలంలో పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 1,014 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 1,010గా ఉంది. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6913, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 3533, ఆడ పిల్లలు 3380 ఉన్నారు. మండలంలోని బాలల లింగ నిష్పత్తి 957, ఇది మండల సగటు లింగ నిష్పత్తి (1,012) కంటే తక్కువ. మొత్తం అక్షరాస్యత రేటు 72.9%. పురుషుల అక్షరాస్యత రేటు 71.98%, స్త్రీల అక్షరాస్యత రేటు 59.92%.
 
=== పునర్వ్యవస్థీకరణ తరువాత ===
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 242 చ.కి.మీ. కాగా, జనాభా 72,117. జనాభాలో పురుషులు 35,844 కాగా, స్త్రీల సంఖ్య 36,273. మండలంలో 18,689 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/మణుగూరు_మండలం" నుండి వెలికితీశారు