వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హిందువులపై అకృత్యాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
:గత కొద్ది రోజులుగా వికీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తుంటే ఇలాంటి వ్యాసాల మూలంగా ఇంకొక మతానికి చెందిన వ్యాసాలు వెలువడేలా అనిపిస్తున్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఎలాంటి అక్షర సత్యమయినా సరే, వివాదాస్పదం (లేదా) నమ్మకాలను నొప్పించే వ్యాసాలను వెంటనే తొలగించాలి. నిర్వాహకులకు - దాదాపు నెలరొజుల క్రితమే సూచించాను వివాదాస్పద వ్యాసాలను మొగ్గలోనే తృంచివేయాలి అని. మరో సారి అదే పునరావృతం కాకుండా ఈ వ్యాసాన్ని, ఇలాంటి మిగతా వ్యాసాలను తక్షణం తొలగించ ప్రార్థన. --[[సభ్యులు:Svrangarao|Svrangarao]] 13:36, 5 డిసెంబర్ 2008 (UTC)
:: ఈ వ్యాసాన్ని తొలిగించటం అంటే హీన సూడో సెక్యులరిజంను వికీలో కూడా అమలు చేయటమే..[[సభ్యులు:Yagnesh|Yagnesh]] 14:22, 8 డిసెంబర్ 2008 (UTC)
::: ఆంగ్లవికీ వ్యాసంలో ఉన్నట్లే, తెలుగులోకి అనువదించిన వ్యాసంలో కూడా తగిన్నన్ని ఆధారాలు, మూలాలతో వ్యాసాన్ని తయారు చేస్తేగనక నాకు ఈ వ్యాసం తెలుగువికీలో ఉండటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 05:30, 10 డిసెంబర్ 2008 (UTC)