పంక్తి 36:
 
హెగెల్ తత్వశాస్త్రం పై క్రైస్తవ మత ప్రభావం ఉంది కాబట్టే ఆ విషయం వ్రాసాను. సంప్రదాయవాద హెగెలీయులు క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. వామపక్ష హెగెలీయులు మతాన్ని తిరస్కరించారు. హెగెలీయవాదానికి, మతానికి మధ్య ఎంత వరకు సంబంధం ఉందో తెలుసు కోవడం అవసరమే. టాల్స్టాయ్ ఒక మూఢ భక్తుడని తెలిసి కూడ లెనిన్ అతన్ని అభిమానించేవాడు. మతంతో సంబంధం లేని ప్రగతి నిరోధక భావాలు ఉన్న వారు కూడా ఉంటారు. హెగెల్ లో ప్రగతివాద తత్వం, ప్రగతి నిరోధక తత్వం రెండూ ఉండేవి. అయితే హెగెల్ లో ఉన్న జడతత్వ భావాలన్నీ మతానికి సంభందిచినవి అని నేను అనుకోను. కనుక సంప్రదాయ హెగెలీయవాదాన్ని విమర్శించడమంటే మతాన్ని విమర్శించడం కాదు.
:మూలాలను ఉదహరించడం నేర్చుకోండి. అప్పుడు చాలామటుకు వ్యక్తిగత అభిప్రాయాలు అన్న విమర్శ రాదు. [[వికీపీడియా:మూలాలను పేర్కొనడం]] / [[:en:Wikipedia:Citing sources]] --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 05:34, 10 డిసెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు