"అద్వైతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: అద్వైత వేదాంత సిద్ధాంతం హిందూ మతములోని ఒక ప్రముఖ వేదాంత శాఖ. [...)
 
{{వర్గీకరణ}}
అద్వైత వేదాంత సిద్ధాంతం [[హిందూ మతము]]లోని ఒక ప్రముఖ వేదాంత శాఖ. [[ఆది శంకరాచార్యులు]] ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. [[ద్వైతం]], [[విశిష్టాద్వైతం]] ఇతర ప్రధాన శాఖలు.<br />
[[జీవాత్మ]], [[పరమాత్మ]]ల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంత ప్రాతిపదిక. <br /><br /><br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/360792" నుండి వెలికితీశారు