అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
 
అనంతగిరి, సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగం. ఇచట [[బాక్సైట్]] నిక్షేపాలున్నాయి.<ref>{{cite web|url=http://www.downtoearth.org.in/coverage/cheated-for-bauxite-35668|title=Cheated for bauxite|accessdate=27 March 2015}}</ref> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం గాలికొండ ఇక్కడ ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు).<ref name="need">{{cite report|url=http://www.indiaenvironmentportal.org.in/files/Need%20for%20conservation%20of%20biodiversity%20in%20Araku%20Valley.pdf|title=Need for conservation of biodiversity in Araku Valley, Andhra Pradesh|access-date=28 October 2017}}</ref> ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉంది. ఈ లోయ 36 చ.కి.మీ విస్తరించి ఉంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20171115233233/http://www.aptdc.gov.in/special-tours/araku_valley.html|title=Araku Valley|date=2017-11-15|website=web.archive.org|access-date=2020-07-25}}</ref>
 
== ఆర్థిక వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు