భౌతికవాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భౌతికవాదం అంటే భౌతికంగా ఉనికిలో ఉన్న వాటి గురించే అలోచించడం. చెట్లు, కొండలు, కోనలు, మనిషి, సమాజం ఇవన్నీ భౌతికంగా ఉనికిలో ఉన్నవే. వీటికిప్రకృతికి అతీతంగాఅతీతమైన ఊహాజనిత వస్తువులని (దేవుడు, ఆత్మ లాంటివి) నమ్మడం [[భావవాదం]] కిందకి వస్తుంది. గుడ్డుని వేడి ప్రదేశంలో ఉంచితే గుడ్డు నుంచి పిల్ల వస్తుంది కానీ రాయిని వేడి చేస్తే రాయి నుంచి పిల్ల రాదు. ఎందుకంటే గుడ్డు యొక్క భౌతిక పునాదులు వేరు, రాయి యొక్క భౌతిక పునాదులు వేరు అని అన్నాడు మావో జెడాంగ్. పదార్థం యొక్క భౌతిక పునాదులకి వ్యతిరేకంగా ఏదీ జరగదని భౌతికవాదులు సూత్రీకరించారు.
 
==గతితార్కిక భౌతికవాదం==
"https://te.wikipedia.org/wiki/భౌతికవాదం" నుండి వెలికితీశారు