భౌతికవాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==ప్రాచీన స్వత:సిద్ధ భౌతికవాదులు==
ఆ కాలంలో మనిషి ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువైనా కొంత మంది భారతీయ మరియు గ్రీక్ తత్వవేత్తలు భౌతికవాదాన్నే నమ్మే వారు. [[చార్వాకులు|చార్వాకుల]] సిధ్ధాంతం ప్రకారం మూల పదార్థాలు నాలుగు (నేల, నీరు, గాలి, నిప్పు). వీటి సంయోగం వల్లే పదార్థ పరిణామం జరుగుతుంది. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, [[కర్మవాదం|కర్మ సిధ్ధాంతాల్ని]] తిరస్కరించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/భౌతికవాదం" నుండి వెలికితీశారు