అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ''' దిద్దుబాటు (CPUSACommunist Party of United States of America) అమెరికాలోని[[అమెరికా]]లోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో [[సోవియట్ సమాఖ్య]] మొదటి అధ్యక్షుడు [[స్టాలిన్]] కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత [[స్టాలిన్]] చనిపోయిన తరువాత కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేధాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.
 
==బయటి లింకులు==