తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
 
== బస్‌ ట్రాకింగ్‌ యాప్ ==
బస్సుకోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుండా బస్సు ఎక్కడున్నది? ఎప్పుడు వస్తుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘టీఎస్‌ ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ పేరుతో గూగుల్‌ ప్లేస్టోర్‌లో మొబైల్‌ యాప్‌ను సంస్థ వైస్‌ చైర్మన్‌, ఎండీ [[వీసీ సజ్జనార్|వీసీ సజ్జనార్‌]] 2022 జూలై 26న ప్రారంభించాడు. కంటోన్మెంట్‌, మియాపూర్‌-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్‌ బస్సులు, శంషాబాద్‌ [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం|రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]], ఇతర సుదూర ప్రాంతాలకు నడుపుతున్న మియాపూర్‌-1 డిపోకు చెందిన 100 బస్సుల్లో ఈ ట్రాకింగ్‌ వ్యవస్థ ఏర్పాటుచేయబడింది. రాష్ట్రవ్యాప్తంగా 96 డిపోలు, 4,170 బస్సుల్లో ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకరానుండగా, ఈ యాప్ ద్వారా హైదరాబాద్‌ సిటీ, మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌తోపాటు డిస్ట్రిక్ట్‌ సర్వీస్‌లకు వేర్వేరుగా ట్రాక్‌ చేయవచ్చు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-07-27|title=ఆర్టీసీలో బస్సు ట్రాకింగ్‌ యాప్‌|url=https://www.ntnews.com/telangana/rtc-bus-tracking-app-699975|archive-url=https://web.archive.org/web/20220727165429/https://www.ntnews.com/telangana/rtc-bus-tracking-app-699975|archive-date=2022-07-27|access-date=2022-07-27|website=Namasthe Telangana|language=te}}</ref>
 
== పురస్కారాలు-గుర్తింపులు ==