"అలవాటు" కూర్పుల మధ్య తేడాలు

387 bytes added ,  12 సంవత్సరాల క్రితం
చి (యంత్రము తొలగిస్తున్నది: es:Hábito)
 
==మంచి అలవాట్లు==
===క్రమశిక్షణ===
క్రమమైన పద్దతిని అనుసరించడం [[క్రమశిక్షణ]]. ఇది ప్రతివ్యక్తిలోను అంతర్గతంగా ఉన్నప్పుడు తనకు, సంఘానికి మరియు దేశానికి చాలా మంచిది.
 
===పెద్దలను గౌరవించడం===
అన్ని మతాలలో, సంఘాలలో పెద్దలను మరియు తల్లిదండ్రులను గౌరవించడం చాలా మంచి అలవాటు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/360916" నుండి వెలికితీశారు