"జీన్-పాల్ సార్ట్రే" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''జీన్-పాల్ సార్ట్రే''' (Jean-Paul Sartre) ఒక ప్రముఖ ఫ్రెంచ్ [[తత్వవేత్త]]. ఆతను [[కార్ల్ మార్క్స్ |మార్క్సిజం]] మరియు [[అస్తిత్వవాదం]] పై రచనలు చేసేవాడు. అతను తాను మార్క్సిస్టునని చెప్పుకున్నప్పటికీ అతని రచనలు మార్క్సిజానికి దూరంగా ఉండేవి. అతనిలో మార్క్సిజానికి విరుద్ధమైన జడతత్వవాద ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. కొన్ని విషయాలలో మాత్రం అతను మార్క్సిస్టులని బలంగా సమర్థించేవాడు. ఉదాహరణలు: రెండవ ప్రపంచ యుధ్ధం మరియు వియత్నాం యుద్ధం విషయాలలో ఇతను మార్క్సిస్టుల వైపే ఉన్నాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/360924" నుండి వెలికితీశారు