జన సాంద్రత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Population density.png|thumb|300px|1994 లో జనసాంద్రత, ప్రపంచ పటం.]]
 
'''జనసాంద్రత''' ([[ఆంగ్లం]]లో '''[[Population density]]''') ఒక, [[జనాభా]] కొలమాన విధానమువిధానం. ఒక [[చదరపు కిలోమీటరు]] ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు<ref>{{Cite web|title=|url=https://www.thoughtco.com/population-density-overview-1435467}}</ref>.
 
== మానవ జనాభా సాంద్రత ==
[[దస్త్రం:Crowd in HK.JPG|thumb|300x300px|[[హాంకాంగ్]] లోని ఒక వీధిలో జనాభా రద్దీ, ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రతగల ప్రాంతాలలో ఒకటి.]]
{{main|దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో}}
మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ (ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు) తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, [[ప్రపంచం]], [[ఖండముఖండం]], [[దేశం]], [[రాష్ట్రం]], [[నగరం]], ఇతర విభాగాల వారీగా గణిస్తారు.
 
* ప్రపంచ జనాభా<ref>{{Cite web|title=|url=https://www.census.gov/main/www/popclock.html}}</ref> 6.6 బిలియన్ ప్రజలు, [[భూమి]] వైశాల్యం 510 మిలియన్ చ. కి., (200 మిలియన్ చదరపు మైళ్ళు).
* ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం (వైశాల్యం) ; 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు (ఒక చదరపు మైలుకు 33 మంది)
* లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా (ఒక చదరపు మైలుకు 112 మంది).
* జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగునుపెరుగుతుంది.
 
== ఇతర కొలమాన విధానాలు ==
పంక్తి 19:
* '''[[భూమి మీద జనాభా సాంద్రత]]''': మొత్తం జనాభా / లభ్యమవుతున్న భూమి.
* '''[[వ్యవసాయ సాంద్రత]]''': మొత్తం గ్రామీణ జనాభా / మొత్తం వ్యవసాయ భూమి.
* '''[[నివాసాల సాంద్రత]]''' : పట్టణ ప్రాంతాలలో నివసించు జనాభా / నివాసయోగ్యమైన భూమి.
* '''[[పట్టణ సాంద్రత]]''' : పట్టణ ప్రాంతంలో నివసించు జనాభా / మొత్తం పట్టణ ప్రాంతం.
* '''[[పర్యావరణ ఆప్టిమమ్|ఉత్తమమైన పర్యావరణ]]''': ప్రాంతీయ సహజవనరుల ఆధారంగా గల జనసాంద్రత.
 
== ఇవీ చూడండి ==
* ప్రపంచ జనాభాకు సంబంధించిన కొన్ని జాబితాలు
** '''[[దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో]]'''
** '''[[దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు]]'''
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జన_సాంద్రత" నుండి వెలికితీశారు