సత్యభామ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
==తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రణ==
శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగునాట సాహిత్యంలో విశిష్టమైన పాత్ర సంతరించుకొంది. స్వాధీనపతికయైన నాయుక గాను, సరస శృంగారాభిమానవతిగాను, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిగాను సత్యభామ పాత్రను చిత్రీకరించారు.
 
;పోతన భాగవతం
[[పోతన]] భాగవతంలో నరకాసుర వధ సందర్భంగా సత్యభామ పాత్రను అందమైన పద్యాలలో చిత్రీకరించాడు. యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియశృంగారమూర్తిగాను, శత్రువుకు భీకర యుద్ధమూర్తిగాను ఒకేమాఱు దర్శనమిచ్చిందట..
 
; నంది తిమ్మన పారిజాతాపహరణం
Line 23 ⟶ 27:
 
; కూచిపూడి నాట్యం, భామా కలాపం
 
 
; తెలుగు సినిమాలలో
[[శ్రీకృష్ణ తులభారం]], [[శ్రీకృష్ణసత్య]], [[దీపావళి]] అంటి అనేక తెలుగు సినిమాలు సత్యభామ పాత్ర ప్రాముఖ్యతతో వెలువడినాయి.
 
==గోదాదేవి కధ==
"https://te.wikipedia.org/wiki/సత్యభామ" నుండి వెలికితీశారు