"సి. పుల్లయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(అనువాదం)
{{విస్తరణ}}
{{మొలక}}
'''చిత్తజలు పుల్లయ్య''' మొదటి తరానికి చెంచిన తెలుగు సినిమా దర్శకుడు. ఇతను 1898లో [[కాకినాడ]]లో జన్మించాడు. 1967 ఒక్టోబర్అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. [[రఘుపతి వెంకయ్య]], అతని కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello)అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
 
; పుల్లయ్య దర్శకత్వం చేసిన తెలుగు సినిమాలు
 
; పుల్లయ్య దర్శకత్వం చేసిన సినిమాలు
* [[భువన సుందరి కథ]] (1967)
* [[భామావిజయం]] (1967)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/360997" నుండి వెలికితీశారు