జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

విద్యాభ్యాసం
→‎విద్యాభ్యాసం: ప్రత్యేకత
పంక్తి 6:
== విద్యాభ్యాసం ==
జైమిని అబనీంద్రనాథ్ ఠాగూర్ వద్ద శిక్షణ పొందాడు.<ref name=":0" />
 
== ప్రత్యేకత ==
20వ శతాబ్దం ప్రారంభం లో దాదాపు ప్రతీ చిత్రకళాకారుడు పాశ్చాత్య ప్రభావాలలో కొట్టుకుపోతుండగా, భారతీయ చిత్రకళ చివరిదశ లో కొట్టుమిట్టాడుతోంది. సిసలైన భారతీయ చిత్రకళ కోసం పరితపించే కళాకారులు అప్పట్లో బహు కొద్ది సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి కళాకారుల కృషి వల్లనే భారతీయ కళ తిరిగి ఊపిరి పోసుకొంది. వారిలో జైమిని రాయ్ ఒకరు.<ref name=":0" />
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు