జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ చిత్రకళ ప్రభావం
పంక్తి 8:
 
== భారతీయ చిత్రకళ ప్రభావం ==
1925 లో [[కాలిఘాట్ చిత్రకళ]], జానపద చిత్రకళ గురించి తెలుసుకొన్న జైమిని, తన స్వదేశీ సంస్కృతి నుండే తాను ప్రేరణ పొందాలి అని నిర్ణయించుకొన్నాడు.<ref name=":0" /> అయితే అతని చిత్రలేఖనాలలో కాలీఘాట్ ప్రభావమే ఎక్కువ గా కనబడుతుంది. కాలీఘాట్ చిత్రకళ లో నుండి విశాలమైన కుంచె ఘతాలు, జానపద చిత్రకళ నుండి కనిష్ఠ భావవ్యక్తీకరణలను సమ్మిళితం చేసి ఒక నూతన శైలిని ఆవిష్కరించాడు. జాతీయ ఉద్యమం అందించిన ప్రేరణతో కాన్వాస్ పై చిత్రీకరించటం మానుకొని వస్త్రం, చాపలు, సున్నం కొట్టబడిన చెక్క పై చిత్రీకరించటం మొదలు పెట్టాడు. సహజ వనరుల (పువ్వులు, సున్నం, బంకమట్టి) వంటి వాటి నుండి ఉత్పత్తి అయిన రంగులను వినియోగించటం ప్రారంభించాడు.
 
== శైలి ==
జైమిని చిత్రలేఖనాలలో రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి.<ref name=":0" /> చారెడు కళ్ళు, గుండ్రని ముఖాలు, అంగసౌష్టవం గల/వంపులు తిరిగిన శరీరాలు అతని కళాకృతులలో స్పష్టంగా కనబడతాయి. రంగులు చదునుగా, సమంగా వాడబడటం, వెడల్పాటి ఔట్లైనులు, దుస్తులలో సారళ్యం, ఆభరణాలలో సాంప్రదాయం, మేని ఛాయలలో వివిధ రంగులు తొణికిసలాడుతాయి. అన్నీ అలంకార ప్రాయాలుగానే కనబడినా, ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది.
 
== ప్రత్యేకత ==
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు