జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రత్యేకత: గుర్తింపు
పంక్తి 14:
 
== ప్రత్యేకత ==
20వ శతాబ్దం ప్రారంభం లో దాదాపు ప్రతీ చిత్రకళాకారుడు పాశ్చాత్య ప్రభావాలలో కొట్టుకుపోతుండగా, భారతీయ చిత్రకళ చివరిదశ లో కొట్టుమిట్టాడుతోంది. సిసలైన భారతీయ చిత్రకళ కోసం పరితపించే కళాకారులు అప్పట్లో బహు కొద్ది సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి కళాకారుల కృషి వల్లనే భారతీయ కళ తిరిగి ఊపిరి పోసుకొంది. వారిలో జైమిని రాయ్ ఒకరు.<ref name=":0" />
 
== గుర్తింపు ==
పద్మభూషణ్ ప్రదానం తో జైమిని యొక్క కళాసేవ గుర్తించబడింది.<ref name=":0" /> అప్పటి ప్రధాన మంత్రి [[ఇందిరా గాంధీ]] జైమిని ని జాతీయ కళాకారుడిగా కొనియాడింది. [[మహాత్మా గాంధీ]] సైతం జైమిని కళాఖండాలకు అభిమానే!
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు